దేశంలో అందరికంటే పాపులర్ సీఎం ఎవరో తెలుసా?..
న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫేస్బుక్ పాపులారిటీలో దేశంలోని మిగతా ముఖ్యమంత్రులందరి కంటే ముందున్నారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ అధికారికంగా వెల్లడించింది. మిగతా సీఎంలతో పోలిస్తే యోగి ఫేస్బుక్ పేజీకి ఎక్కువ పాపులారిటీ ఉన్నట్టు తెలిపింది.

'ఇండియాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వర్గాలకు సంబంధించి ఫేస్బుక్లో టాప్ లో ఉన్నవారి సమాచారాన్ని ఇటీవల విడుదల చేశాం. ఇందుకోసం జనవరి 1,2017 నుంచి డిసెంబర్ 31, 2017 కాలాన్ని పరిగణలోకి తీసుకున్నాం. ముఖ్యంగా షేర్స్, కామెంట్స్ ఆధారంగా ఈ డేటా రూపొందించాం.' అని ఫేస్బుక్ తెలిపింది.
గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలను దాటి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫేస్బుక్ పాపులారిటీలో ముందున్నట్టు పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలకు యోగి కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ.. షేర్స్, కామెంట్స్ రీత్యా యోగికే ఎక్కువ పాపులారిటీ ఉన్నట్టు వెల్లడించింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications