ఇంట్లో 12 మంది అమ్మాయిలతో.., పేరెంట్సే గిఫ్ట్‌గా ఇచ్చారు
పెన్సిల్వేనియా: పెన్సిల్వేనియా ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఇంట్లో పన్నెండు మంది అమ్మాయిలను పెట్టుకొని లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే, విచారణలో తేలిన విషయమేమంటే.. ఆ అమ్మాయిల తల్లిదండ్రులే ఆయనకు వారిని అప్పగించారని.
తన ఇంట్లో అమ్మాయిలను ఉంచుకున్న వ్యక్తి పేరు లీ కప్గాన్. అతని వయస్సు 51. ఆ పక్కింట్లోనే జెన్ బెట్జ్ అనే మహిళ ఉండేది. లీ కప్గాన్ ఇంట్లో పన్నెండు మంది అమ్మాయిలు ఉండటంపై ఆమెకు అనుమానాలు కలిగేవి. చివరకు పోలీసులను ఆశ్రయించింది.

అమ్మాయి తల్లిదండ్రులను పోలీసులు విచారించారు. ఆ విచారణలో షాకింగ్ విషయం బయటపడింది. తమ కుటుంబం దివాళా తీయకుండా సాయం చేసినందుకు గాను తామే అతనికి కూతురిని బహుమతిగా అప్పగించినట్లు చెప్పారని తెలుస్తోంది.
పన్నెండు మంది అమ్మాయిల్లో ఒకామె 14 ఏళ్లకే గర్భం దాల్చింది. ఆయన ఇంట్లో 18 ఏళ్ల అమ్మాయి, ఆమె ఇద్దరు పిల్లలతో పాటు 12 మంది అమ్మాయిలు కనిపించారు. ఆ ఇంట్లో అమ్మాయిలు ఎప్పుడూ భయంగా కనిపించే వారని, అసలు బయటకు రాకపోయేవారని పోలీసులకు ఫిర్యాదు చేసిన జెన్ బెట్జ్ తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications