Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్టాక్ హెమ్ లో జనంపై దూసుకెళ్ళిన ట్రక్కు, 5 గురు మృతి, ఉగ్రదాడి?

స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.

స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు.

శుక్రవారం నాడు స్థానిక కాలమాన ప్రకారం ఒంటి గంట సమయంలో స్టాక్ హోమ్ లోని పెద్దదైన స్టోర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది.

truck driver

స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు.

సంఘటన స్థలం వద్ద భీతవాహ పరిస్థితులు నెలకొన్నాయి. దట్టమైన పొగ అలముకొంది.అయితే ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు.

హెలిక్యాప్టర్ల సహయంతో ఈ ప్రాంతాన్ని పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.క్షతగాత్రులకు సహయం అందించేందుకుగాను పెద్ద ఎత్తున అంబులెన్స్ లను సంఘటన స్థలానికి చేర్చారు.

అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉగ్రదాడి ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరో వైపు ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని స్వీడీష్ రేడియో ప్రకటించింది.అయితే ఈ ఘటన సెకన్ల వ్యవధిలో ముగిసిందని స్వీడీష్ రేడియో ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే దొంగిలించిన ట్రక్కును తీసుకొచ్చి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.లేదా ట్రక్కును స్పెండ్రాప్స్ బ్రేవరీస్ నుండి హైజాక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+