Viral Video: స్పీడ్ తగ్గించకుంటే ఇలానే ఉంటుంది.. వీడియో వైరల్..

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు నవ్వులు తెప్పిస్తాయి. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి, అబ్బాయి కౌగిలించుకునే క్రమంలో కిందపడతారు. ఇది చూసిన వారందరూ నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఈ వీడియోను చూసిన తర్వాత నోరు మెదపలేకపోతున్నారు.

పరుగెత్తి..
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయబడిన క్లిప్‌లో ఒక అమ్మాయి కారు నుంచి దిగి ఎయిర్‌పోర్ట్ ప్లాట్‌ఫారమ్ వైపు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్లాట్‌ఫారమ్‌లోంచి బయటకు వెళ్తున్న వ్యక్తి వైపు ఆ అమ్మాయి చాలా ఉత్సాహంతో పరుగెత్తింది. ఆమెను కౌగిలించుకోవడానికి వంగి, చేతులు చాచిన అబ్బాయి వైపు ఆమె దూకింది.

Recommended Video

    దమ్ముంటే రాజీనామా చెయ్యండి, ఈటల రాజేందర్ సవాల్ *National |Telugu OneIndia
    A girl who falls for a boy

    జారి పడ్డారు..
    కానీ, అతను వంగడానికి ప్రయత్నించినప్పుడు అబ్బాయి కాళ్ళు జారి, అమ్మాయిని పట్టుకోవడం తప్పిపోయింది. దీంతో ఇద్దరు కిందపడి పోయారు. ఆ తర్వాత అబ్బాయి లేచి నిలబడి మరో వ్యక్తి సహాయంతో ఆమ్మాయిని పైకి లేపి తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ ట్విట్టర్ వీడియోకు "ప్రేమలో పడటం" అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+