Viral News: కౌగిలింతకు రూ.7 వేలు.. కేవలం గంట మాత్రమే..

బాధలో ఉన్నవారికి ప్రేమగా ఓ కౌగిలింత ఇచ్చినందుకు రూ.7 వేలు తీసుకుంటున్నారు.ఇది వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇంగ్లాండ్ కు చెందిన ట్రెవర్ హూటన్ ఒక ప్రొఫెషనల్ కౌగిలింత అందించే వ్యక్తిగా పేరు సంపాదించాడు. బాధలో ఉన్నవారికి అతను ఒక గంట పాటు ప్రేమతో హగ్ ఇచ్చి ఓదార్చుతాడు. ఇందుకు అతను రూ.7,000 తీసుకుంటాడు.

కడల్ థెరపీ

కడల్ థెరపీ

అతని కౌగిలింతలో ఏముందని అనుకోవచ్చు కానీ.. ట్రెవర్ హూటన్ హగ్ కోసం చాలా క్యూలో ఉంటారట. కొద్ది రోజుల క్రితం బ్రిటన్ లోని బ్లిస్టల్ ప్రాంతంలో కౌగిలింత వైద్యం (కడల్ థెరపీ) మొదలైంది. కొద్ది కాలానికే ఈ వైద్యానికి డిమాండ్ పెరిగింది. ట్రెవర్ హూటన్ ఈ వైద్యాన్ని మొదలు పెట్టి క్రమంగా పేరు పొందాడు. దీంతో అతడి కౌగిలింత కోసం బాధితులు తరలివస్తున్నారు.

డిప్రెషన్ లో ఉన్నవారికి..

డిప్రెషన్ లో ఉన్నవారికి..

కడల్ థెరపీలో భాగంగా ట్రవర్ హూటన్ ఒంటరితనంతో బాధపడే వారిని హగ్ చేసుకుంటాడు. ఇలా అతను గంటసేపు కౌగిలించుకున్నందుకు రూ.7 వేలు తీసుకుంటున్నాడు. డిప్రెషన్ లో ఉన్నవారికి ఉపశమనాన్ని కలిగిస్తున్నాడు. చాలా మంది తన కౌగిలింత తీసుకుని ప్రశాంతంగా వెళ్తారని చెప్పాడు.

సెక్స్ వర్క్ గా చూస్తున్నారు..

సెక్స్ వర్క్ గా చూస్తున్నారు..

కడల్ థెరపీ ఆనేది ఒక ప్రొఫెషనల్ మాత్రమే.. మేం ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తామని ట్రవర్ హూటన్ తెలిపాడు.అందుకే దీనిని వృత్తిగా మార్చుకున్నట్లు వివరించాడు. తమ ప్రొఫెషనల్ ను తప్పుగా భావిస్తున్నారని, ఈ వృత్తిని సెక్స్ వర్క్ గా చూస్తున్నారని చెప్పాడు. కానీ ఇది ఏ మాత్రం అలాంటి పని కాదని ట్రవర్ హూటన్ స్పష్టం చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+