Viral Video: హోటల్ కు వెళ్తున్నారా అయితే జాగ్రత్త.. ఎందుకో ఈ వీడియో చూడాల్సిందే..

హోటల్ కు వెళ్లిన ఓ కస్టమర్లపై హోటల్ ఉద్యోగి వేడి నీటిని పోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాకో బెల్ ఉద్యోగి కస్టమర్‌లపై వేడి నీటిని విసిరినట్లు వీడియోలో కనిపిస్తుంది. సంఘటనకు సంబంధించిన మరో వీడియోలో టాకో బెల్ ఉద్యోగి తుపాకీ పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది.

A video of a hotel worker pouring hot water on customers who went to the hotel is going viral on social media

ఐర్లాండ్‌కు చెందిన సోషల్ మీడియా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దీనిపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కస్టమర్‌లకు తీవ్రమైన కాలిన గాయాలు గాయాలు అయినట్లు తెలిసింది. టాకో బెల్ వర్కర్ త మపై వేడినీరు పోసినట్లు కస్టమర్ కేసు పెట్టారు. ఈ కేసును నిర్వహిస్తున్న న్యాయ సంస్థలు, బెన్ క్రంప్ లా, మెక్‌కాథెర్న్ లా కస్టమర్‌లలో మైనర్ కూడా ఉన్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+