హోటల్లో సూసైడ్ బాంబు దాడి, 9మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

మెగడిషు: సోమాలియా రాజధాని మెగడిషులోని ఓ హోటల్‌లో సూసైడ్ బాంబర్ దాడి చేశాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో దాదాపు 9 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఆల్ షబాబ్ అనే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఈ చర్యకు పాల్పడినట్లుగా ప్రకటించుకుంది. హోటల్లో తొలుత తుపాకీతో కాల్పులు జరిపారని, ఆ తర్వాత సూసైడ్ బాంబ్ దాడి జరిగిందని అంటున్నారు.

At Least 9 Dead in Suicide Bombing at a Mogadishu Hotel

కారులో సూసైడ్ బాంబుతో వచ్చి హోటల్ ఎంట్ర్స్‌ను టార్గెట్ చేశారని పోలీస్ ఆఫీసర్ మహ్మద్ హుస్సెన్ తెలిపారు. అలాగే హోటల్ లోపల కాల్పులు జరిగాయని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A suicide bomber rammed into a hotel in the centre of the Somalian capital Mogadishu on Wednesday, police and witnesses said, killing at least nine people. The attack has been claimed by militant Islamist group al Shabaab.
Please Wait while comments are loading...