నేపాల్‌లో కుప్పకూలిన విమానం: 50 మంది సజీవ దహనం

ఖాట్మండ్: బంగ్లాదేశ్‌కు చెందిన విమానం సోమవారంనాడు నేపాల్ రాజధాని ఖాట్మండ్‌లో సోమవారంనాడు కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. విమానాశ్రయంలో దిగడానికి కొద్ది సేపు ముందు ఖాట్మండ్ శివారులో ఈ ప్రమాదం సంభవించింది. 50 మంది మరణించినట్లు మీడియా వార్తలు వస్తున్నాయి.

Recommended Video

    పెరుగుతున్న హెలికాప్టర్, విమాన ప్రమాదాలు
    Bangladesh Plane With 67 Passengers Crash-Lands At Nepal Airport

    ప్రయాణికుల్లో 20 మందిని వెలికి తీశారు. గాయపడిన ఆ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. మిగతా ప్రయాణికుల పరిస్థితి ఏమిటనేది తెలియదు. ఈ విమానం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బయలుదేరింది.

    Bangladesh Plane With 67 Passengers Crash-Lands At Nepal Airport

    ప్రమాదానికి గురైన విమానాన్ని యుఎస్ - బంగ్లా ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. ఈ విషయాన్ని విమానాశ్రయం అధికార ప్రతినిధి బీరేంద్ర ప్రసాద్ శ్రేష్ట చెప్పారు. మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+