వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో పేలుడు: కుప్పకూలిన బిల్డింగ్స్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలోని న్యూయార్క్ నగరం తూర్పు హాలమ్ ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రెండు ఐదు అంతస్థుల భవనాలు కుప్పకూలాయి.

ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పద్దెనిమిది మంది వరకు గాయపడ్డారు. అందులో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాల కిటికీ అద్దాలు మొత్తం పగిలిపోయాయి. ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు, పొగలు అలుముకున్నాయి.

 పేలుడు

పేలుడు

అమెరికాలోని న్యూయార్క్ నగరం తూర్పు హాలమ్ ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రెండు ఐదు అంతస్థుల భవనాలు కుప్పకూలాయి.

 పేలుడు

పేలుడు

ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పద్దెనిమిది మంది వరకు గాయపడ్డారు. అందులో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

పేలుడు

పేలుడు

250 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. గ్యాస్ లీక్ వల్ల పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు.

పేలుడు

పేలుడు

ఉగ్రవాద కోణం కనపడటం లేదని అధికారులు చెబుతున్నారు. పేలుడు తాకిడికి రెండు భవనాలు శిథిలాలు కుప్పగా మారిపోయాయి.

పేలుడు

పేలుడు

అమెరికాలోని న్యూయార్క్ నగరం తూర్పు హాలమ్ ప్రాంతంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రెండు ఐదు అంతస్థుల భవనాలు కుప్పకూలాయి. పక్కనే ఉన్న రైలు మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.

పేలుడు

పేలుడు

పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల భవనాల కిటికీ అద్దాలు మొత్తం పగిలిపోయాయి. ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు, పొగలు అలుముకున్నాయి.

English summary

 Reports of an explosion and a building collapse have been reported from Upper Manhattan in New York City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X