హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 'ఫైర్ అండ్ ఫ్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్'
వాషింగ్టన్: శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యకలాపాలపై కూపీలాగి రచయిత మైఖేల్ వోల్ఫ్ రాసిన 'ఫైర్ అండ్ ప్యూరీ: ఇన్‌సైడ్ ద ట్రంప్ వైట్‌హౌస్' పుస్తకం కోసం అమెరికన్లు ఎగబడుతున్నారు.
అర్థరాత్రి విడుదలైనప్పటికీ ఈ పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమ్మకాలు ప్రారంభించిన కొద్దిగంటల్లోనే పుస్తక విక్రయశాలు 'ఔట్ ఆఫ్ స్టాక్' బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిదంటే ఈ పుస్తకం అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు.

మరోవైపు ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం అమెజాన్‌లో ఈ పుస్తకం ట్రెండింగ్ నెం.1గా నిలిచింది. అయతే ఈ పుస్తకంలో రాసినవన్నీ అబద్ధాలేనంటూ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, పుస్తకం రచయిత మైఖేల్ వోల్ఫ్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలే తన పుస్తకానికి విశేష ఆదరణ చేకూర్చిందని, అందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని మైఖేల్ వోల్ఫ్ ప్రకటించారు.
-
ఈ యుద్ధంతో 20 ఏళ్లు వెనక్కి- స్వయానా ట్రంప్ నోట -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ???












Click it and Unblock the Notifications