ఉద్యోగం నుంచి తీసేసింది: ఇన్సోసిస్ మాజీ ఉద్యోగి

ఎంత పరిహారాన్ని కోరిందీ దావాలో స్పష్టంగా పేర్కొనలేదు. ఇన్పోసిస్ వ్యాఖ్యలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా, ఆ సంస్ద వెంటనే ప్రతిస్పందించలేదని ప్రముఖ వార్తా సంస్ద పీటీఐ వార్తాకథనాన్ని ప్రచురించింది.
నిబంధనలను ఇన్పోసిస్ ఉల్లంఘించినందని జాక్ పామర్ ఆరోపించారు. ఇన్సోసిస్ సంస్ద వివక్ష చూపుతొందని, ప్రతీకార పద్దతిలో వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జాక్ పామర్ మూడేళ్ల కిందట ఇన్పోసిస్‌పై అలబామా స్టేట్ కోర్టులో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ కేసు వీగిపోయింది. తిరిగి మే నెలలో ఆయన అమెరికా కార్మక శాఖకు తాజాగా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications