ఫ్రాన్స్ స్కూల్‌లో కాల్పులు, ప్యారిస్‌లో పేలిన లెటర్ బాంబు
ప్యారిస్: ఫ్రాన్స్‌లోని గ్రేస్ పట్టణంలో ఓ పాఠశాలలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మొత్తం ముగ్గురు సాయుధులు ఈ కాల్పులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.
మరోవైపు, ఫ్రాన్సులోని ఐఎంఎఫ్ కార్యాలయంలో కూడా లెటర్ బాంబు పేలింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెర్చ్ చేశారు. 2015లో ప్యారిస్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే.













Click it and Unblock the Notifications