వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్రాన్స్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

ప్యారీస్/సిరియా: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో అక్కడి ప్రభుత్వం ప్రతీకారంతో రగిలిపోతున్నది. బుధవారం వేకువ జామున ఫ్రాన్స్ యుద్ద విమానాలు సిరియా బయలుదేరాయి.

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ కు పట్టు ఉన్న తూర్పు ప్రాంతంలోని రఖా నగరంలో ఫ్రెంచి యుద్ద విమానాలు బాంబు దాడులు చేసి పలు ఉగ్రవాద శిభిరాలను నేలమట్టం చేశాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు నిద్రపోమని ఫ్రెంచి ఆర్మీ అధికారులు శపథం చేశారు.

French fighter jets intensified their raids on Syria.

రఖా నగరంలోని ఉగ్రవాదులు తలదాచుకున్నారని అనుమానాలు రావడంతో పలు భవనాల మీద యుద్ద విమానాలు దాడులు చేశాయి. దాడులు చేస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియో క్లిప్పింగ్ లను ఫ్రెంచీ ఆర్మీ అధికారులు మీడియాకు విడుదల చేశారు.

ప్యారిస్ నగరంపై ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత ప్రతీకారం తీర్చుకునే యత్నంలో ఫ్రాన్స్ చాల మేరకు సత్పలితాలు పొందిందని పలు దేశాలు అంటున్నాయి. అదే విదంగా ఇప్పటి వరకు ఏడు మంది ఉగ్రవాదులను ప్యారిస్ పోలీసులు ప్రాణాలతో పట్టుకుని విచారిస్తున్నారు.

English summary
French fighter jets targeting the Islamic State's stronghold in Raqqa after the group claimed coordinated attacks in Paris that killed more than 129 people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X