వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిరియా-టర్కీష్: కంటతడి పెట్టిస్తున్న ఫోటో

|
Google Oneindia TeluguNews

టర్కీ: సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వేల సంఖ్యలో సాధారణ ప్రజలు వలస వెళుతున్నారు. ఇలా వలస వచ్చిన వారి కుటుంబాల్లో ఒకరికి చెందిన మూడేళ్ల బాలుడి మృతదేహం టర్కీ బీచ్‌లో కనిపించింది.

ముక్కు పచ్చలారని ఈ చిన్నారి బాలుడు ఇసుక తిన్నలపై హాయిగా పడుకుని నిద్రిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ, వాస్తవం ఘోరమైనది. గుండెలను పిండేస్తుంది. ఈ బాబు మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సిరియాలోని కుర్దు వర్గానికి చెందిన ఈ బాబు పేరు అయిలాన్ కుర్ది.

గ్రీకు దీవులను చేరాలన్న ప్రయత్నంలో భాగంగా పడవల్లో వస్తూ మునిగిపోయిన వారిలో ఒకరి సంతానం. ఈ చిత్రాన్ని వాషింగ్టన్ పోస్ట్ బీరూట్ బ్యూరో చీఫ్ లిజ్ స్లై తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

చిన్నారికి చెందిన ఇతర చిత్రాలను సిరియా నుంచి సేకరించి వాటినీ పోస్ట్ చేశారు. ఇప్పుడీ చిత్రం, దాని వెనకున్న కథ లక్షలాది షేర్స్ తెచ్చుకుంది. ఎంతో మంది ప్రముఖులు సహా కోట్లాది మంది స్పందించేలా చేసింది.

హృదయ విదారకరం

హృదయ విదారకరం

ముక్కు పచ్చలారని ఈ చిన్నారి బాలుడు ఇసుక తిన్నలపై హాయిగా పడుకుని నిద్రిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ, వాస్తవం ఘోరమైనది. గుండెలను పిండేస్తుంది.

హృదయ విదారకరం

హృదయ విదారకరం

ఈ బాబు మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సిరియాలోని కుర్దు వర్గానికి చెందిన ఈ బాబు పేరు అయిలాన్ కుర్ది.

హృదయ విదారకరం

హృదయ విదారకరం

గ్రీకు దీవులను చేరాలన్న ప్రయత్నంలో భాగంగా పడవల్లో వస్తూ మునిగిపోయిన వారిలో ఒకరి సంతానం. ఈ చిత్రాన్ని వాషింగ్టన్ పోస్ట్ బీరూట్ బ్యూరో చీఫ్ లిజ్ స్లై తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

వలసపోతున్న జనం

వలసపోతున్న జనం

సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వేల సంఖ్యలో సాధారణ ప్రజలు వలస వెళుతున్నారు.

వలసపోతున్న జనం

వలసపోతున్న జనం

సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న మారణహోమం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వేల సంఖ్యలో సాధారణ ప్రజలు వలస వెళుతున్నారు.

వలసపోతున్న జనం

వలసపోతున్న జనం

మెసిడోనియన్ పోలీసులు అనుమతించడంతో బార్డర్ దాడుతున్న వలస జనం.

ప్రాణాలు కాపాడుకునేందుకే వలస

ప్రాణాలు కాపాడుకునేందుకే వలస

వలస వెళ్లేందుకు దక్షిణ మెసిడోనియన్ పట్టణం వద్ద రైలులో తోసుకుంటూ ఎక్కుతున్న ప్రజలు.

ఎదురుచూపులు

ఎదురుచూపులు

పట్టాలపై కూర్చును గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న వలస ప్రజలు.

పడవల్లో తరలింపు

పడవల్లో తరలింపు

సముద్రం గుండా ఇతర ప్రాంతాలకు తరలుతున్న వలస ప్రజలు.

English summary
A heart breaking picture of a lifeless Syrian child has created uproar on social media and sparked horror over Europe migrant crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X