సముద్రంలో మునిగిన పడవలు, 240 మంది మృతి
లిబియా: వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడలు సముద్రంలో మునిగి 240 మంది వరకు మృతి చెందారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారు.. పడవలు మునిగి వందలాది మంది మృతి చెందినట్లు తెలిపారు.
వలసదారులతో వెళ్తున్న తొలి పడవ సముద్రం మధ్యలో పగిలిపోయిందని ఐక్య రాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ తెలిపింది. ఓడలో సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ఇది చోటు చేసుకుందని తెలుస్తోంది.

మొదటి పడవ 140 మందితో బయలుదేరిందని, ప్రయాణీకులలో ఆరుగురు పిల్లలు, ఇరవై మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. లిబియా తీరానికి 40.కి.మీ. దూరంలో ఈ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
లిబియా నుంచి బుధవారం బయలుదేరిన ఓడలు కాసేపటికే ప్రమాదానికి గురయ్యాయని, ఓడలలో ఉన్న వారు భయంతో నీటిలోకి దూకినట్లు యూఎన్‌హెచ్‌సీఆర్ ప్రతినిధి వెల్లడించారు. నీళ్లలోకి దూకిన వారిలో 29 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడగలిగారు. మరో ప్రమాదంలో 128 మంది సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications