హెచ్1బీ వీసా ఫ్రాడ్, ఇండియన్ అమెరికన్ సీఈవో అరెస్ట్: తేలితే పదేళ్ల శిక్ష
వాషింగ్టన్: హెచ్1బీ వీసా మోసం కేసులో అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. 46 ఏళ్ల కిషోర్‌ను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు.
కిషోర్ పదకొండేళ్ల క్రితం.. అంటే 2007 నుంచి నాలుగు కన్సల్టింగ్ కంపెనీలకు సీఈవోగా పని చేస్తున్నారు. అతడు పలు కంపెనీలలో విదేశీ ఉద్యోగులను నియమించే విషయంలో వీసా మోసాలు, మెయిల్ మోసాలు చేసినట్లు అధికారులు అభియోగాలు నమోదు చేశారు.

నిందితుడు వేర్వేరు ఘటనల్లో వీసా మోసాలకు, పలు ఘటనల్లో ఈ మెయిల్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పలు సందర్భాలలో ఆయన లేబర్ డిపార్టుమెంటుకు, హోంల్యాండు సెక్యూరిటీ విభాగానికి ఫారెన్ ఉద్యోగుల నియామకాలపై బోగస్ వర్క్ ప్రాజెక్టుల వివరాలు పంపారని ఆరోపణలు ఉన్నాయి.
వీసా మోసం కేసులో దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా పడే అవకాశముంది. ఈమెయిల్ మోసంలో ఇరవై ఏళ్ల శిక్ష పడే అవకాశముంది.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications