తనిఖీ పేరుతో దుస్తులు విప్పమన్నారు: భారత మహిళకు అవమానం
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్ పోర్టులో భారతీయ ప్రయాణికురాలికి తీవ్ర అవమానం ఎదురయింది.
బెంగళూరు: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్ పోర్టులో భారతీయ ప్రయాణికురాలికి తీవ్ర అవమానం ఎదురయింది. తనిఖీల పేరుతో తన బట్టలను తొలగించాలని వేధించినట్టు బెంగళూరుకు చెందిన శృతి బసప్ప అనే మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications