వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26: శిక్షించబడే రోజా లేక యాదృచ్చికమా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిన్న(అక్టోబర్ 26)న ఉత్తర భారతదేశంతో పాటు ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్‌ను భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూకంపానికి, న్యూమరాలజీకి కొంత మంది ముడిపెడుతున్నారు.

ప్రకృతి వైపరీత్యాలకు, మానవులు సృష్టిస్తున్న విలయతాండవానికి 26వ తేదీకి సంబంధం ఉందని కొందరు న్యూమరాలిజిస్టులు వాదిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కొన్ని ప్రకృతి వైపరీత్యాలను ఇందుకు జోడించి 26వ తేదీకి ఉన్న ప్రత్యేకతను గుర్తు చేస్తున్నారు.

అయితే మరికొంత మంది మాత్రం దీనిని కొట్టి పారేస్తున్నారు. 26వ తేదీన జరిగిన సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవేనంటున్నారు. మావవలు చేసిన తప్పిదాల వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయంటున్నారు.

Is 26th a doomed day? Or is it just a coincidence?

ప్రపంచ వ్యాప్తంగా 26వ తేదీన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే:

26 January, 1700 - North America earthquake
26 August, 1883 - Krakatau volcanic eruption
26 June, 1926 - The Rhodes earthquake
26 December, 1932 - Kansu , China earthquake
26 December, 1939 - Turkey earthquke
26 January, 1951 - Portugal earthquake
26 July, 1963 - Yugoslavia earthquake
26 July, 1976 - China Earthquake
26 December, 1996 - Sabah Tidal waves
26 December, 2003 - Bam, Iran earthquake
26 December, 2004 - Aceh Tsunami
26 February, 2010 - Japan Earthquake
26 June, 2010 - Tasik earthquake
26 July, 2010 - Taiwan earthquake
26 October, 2010 - Merapi volcanic eruption
26 October, 2010 - Mentawai Tsunami
26 January, 2001 - Gujarat Earthquake
26 November, 2008 - Mumbai terrorist attack
26 July, 2005 - Mumbai floods
26 April, 2015 - Nepal earthquake

తాజాగా నిన్న
26 Oct, 2015 - Hindu Kush earthquake

English summary
There is always a tendency in human beings to relate unfathomable occurences in the nature to superstitions or God. Else, people find amusement in figuring out a strange common factor linked to various incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X