Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐసిస్ షాక్: కొడుకును ముక్కలు చేసి.. కన్నతల్లికి భోజనంగా పెట్టారు

సిరియా: ఇస్లామిక్ స్టేట్స్ (ఐసిస్) తీవ్రవాదుల అఘాయిత్యాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు. అతనిని చంపేశారు. అనంతరం అతనిని మాంసంగా వండి స్వయంగా అతని తల్లికి తినిపించారు.

బ్రిటిష్‌కు చెందిన ఓ వ్యక్తి ఇస్లామిక్ స్టేట్స్ తీవ్రవాదం పైన పోరాడేందుకు వెళ్లాడు. అతని పేరు యాసిర్ అబ్దుల్లా. అతను వందలాది మందితో పాటు కలిసి పోరాడేందుకు వెళ్లాడు. అయితే అతనిని ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.

Isis ‘fed murdered kidnap victim to his own mother

ఆ తర్వాత ఆయన తల్లి ఐసిస్ స్థావరాలకు వచ్చింది. కిడ్నాప్ చేసిన తన కొడుకును విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయితే, వారికి ఐసిస్ ఉగ్రవాదులు షాకిచ్చే విందు పెట్టారు!

ఆమెకు వారు చాయ్ ఇచ్చారు. ఆ తర్వాత భోజనం పెట్టారు. అందులోకి మాంసం, అన్నం వడ్డించారు.

ఆమె తన కొడుకును చూపించాలని వారిని డిమాండ్ చేసింది. అప్పుడు వారు వికృతంగా నవ్వారు. ఆ తల్లికి షాకిచ్చే వార్తను చెప్పారు. మేం నీ కొడుకును చంపామని, అతనిని ముక్కులుముక్కలుగా కోసి, నీకు భోజనంగా పెట్టామని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+