ఇరాక్ లో ఆత్మాహుతిదాడి 30 మంది మృతి, 35 మందికి గాయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇరాక్ లో ఆత్మాహుతిదాడి 30 మంది మృతి, 35 మందికి గాయాలు

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కెర్బల ప్రాంతంలో రద్దీగా ఉన్న ఉండే మార్కెట్లో ఓ మహిళా ఉగ్రవాది తనను తాను పేల్చుకొంది.

ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్సనిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

Karbala suicide bombing: 30 killed in Iraq terror attack

ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. బుర్ఖా ధరించిన ఓ మహిళ పేలుడు పదార్ధాలతో వచ్చి పేల్చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 30 people have been killed in a suicide bombing south of Baghdad, Iraqi officials have said, in an attack claimed by Isis.
Please Wait while comments are loading...