లాహోర్ హైకోర్టు సదస్సులో హఫీజ్ సయీద్ స్పీచ్

నిషేద ఉగ్రవాద సంస్థ ఎల్ఇటి వ్యవస్థాపకుడు సయీద్ న్యాయవాదులను, ఇతరులను ఉద్దేశించి కోర్టు ఆవరణలో ప్రసంగించడం ఈ ఏడాది ఇది రెండోసారి. ఉగ్రవాదిగా ప్రకటించినప్పటికీ పాకిస్తాన్‌లో సయీద్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.
అప్పుడు పాకిస్తాన్‌కు చెందిన అత్యంత ప్రధానమైన లాహోర్ హైకోర్టు బార్ ఆసోసియేషన్ ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా అతను హాజరయ్యాడు. అతన్ని సదస్సుకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనే ప్రతిపాదనను కొంత మంది న్యాయవాదులు వ్యతిరేకించారు కూడా.
పాకిస్తాన్ జస్టిస్ పార్టీ ఈసారి లాహోర్ హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సదస్సులో లష్కరే తోయిబా వ్యవప్థాపకుడు హఫీజ్ సయీద్ ప్రసంగించారు.












Click it and Unblock the Notifications