వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ ప్రధాని పదవీకి లిజ్ ట్రస్ రాజీనామా: పదవీ నుంచి దించిన బడ్జెట్ కేటాయింపులు

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ ప్రధాని పదవీకి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అన్నీ వర్గాలు పెదవి విరిచాయి. ఆమె నాయకత్వంపై సందేహం వెలిబుచ్చాయి. అన్నీ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. సొంత పార్టీ కూడా విశ్వసించని పరిస్థితి నెలకొంది.

ఇటీవల ట్రస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఘోరంగా విఫలమైంది. పన్నుకోతలతో తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని ఎన్నికల ప్రచార సమయంలో రిషి సునాక్ హెచ్చరించారు. ఆయన చెప్పినట్టే జరిగింది.

Liz Truss resigns as UK Prime Minister

మార్కెట్ ఒడిదుడుకులకు లోనై.. బ్రిటన్ కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. కరెన్సీ విలువను మళ్లీ పెంచేందుకు ఏకంగా బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో లిజ్ ట్రస్..తన ఆర్థిక మంత్రిని కూడా తప్పించారు. అధికార పార్టీ వర్గాల్లో ఆమెపై నమ్మకం సన్నగిల్లింది. ఇంటా బయట ఒత్తిడి వచ్చింది. దీంతో ఆమె తన పదవీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. తదుపరి ప్రధాని రేసులో రిషి సునాక్ పేరు ముందు వరసలో ఉంది.

English summary
UK Prime Minister Liz Truss resigned. a controversial reign amid fallout over her ambitious tax cut policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X