పిలిప్సీన్‌లో భూకంపం: భయంతో పరుగు తీసిన జనం
ఫిలిప్పీన్స్‌లో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. డజన్లకొద్దీ ఇళ్లకు నష్టం వాటిల్లింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.0గా నమోదయింది.
మనీలా: ఫిలిప్పీన్స్‌లో బుధవారం తీవ్ర భూకంపం సంభవించింది. డజన్లకొద్దీ ఇళ్లకు నష్టం వాటిల్లింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.0గా నమోదయింది.
రాజధాని మనీలాకు సుమారు 800 కిలో మీటర్ల దూరంలోని గ్రామీణ ప్రాంతమైన లనావో డెల్ సుర్‌లో ఉదయం 5.21 గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

నిద్రలో ఉన్నవారంతా వెంటనే మేల్కొని భయంతో పరుగులు తీశారు. ఈ ప్రాంతానికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయంది. నీళ్ల పైపులు పగిలిపోయాయి. దాదాపు ముప్పై ఇళ్లు నేలమట్టమయ్యాయి.












Click it and Unblock the Notifications