బ్రదర్ అఫైర్: సోదరిపై గ్యాంగ్ రేప్‌నకు పంచాయత్

పంచాయత్ ఆదేశాల మేరకు పాకిస్తాన్‌లోని ముజఫర్‌ఘర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో గల రడివాలాలో మహిళను వివస్త్రను చేసినట్లు డాన్ పత్రిక రాసింది. ఆ మహిళ భర్తతో విడాకులు తీసుకుంది.
ఈ సంఘటనలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ సంఘటన జనవరి 24వ తేదీన జరిగింది. అజ్మల్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గ్రామస్థుడు ఒకతను పంచాయత్‌కు ఫిర్యాదు చేశాడు.
అందుకు ప్రతిగా అజ్మల్ సోదరిపై అత్యాచారం చేయాలని పంచాయత్ నాయకుడు న్యాయం చెప్పాడు. దాంతో ఆ ఘోరం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications