చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ ఫోన్
న్యూఢిల్లీ/బీజింగ్: చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇరువురు పలు ద్వైపాక్షిక అంశాలపై మాట్లాడుకున్నారు. రెండు దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేందకు చైనా సహకరిస్తుందని జిన్‌పింగ్ చెప్పినట్లు చైనా మీడియా సంస్థ ఒకటి ట్వీట్ చేసింది. చైనా సోషల్ మీడియా వీబోలోని జిన్‌పింగ్ ఖాతాలో మోడీ తన సందేశాన్ని ఉంచారు.












Click it and Unblock the Notifications