వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Russia Ukraine Crisis: సింగపూర్ దెబ్బకు రష్యా మైండ్ బ్లాక్, ఆ వస్తులు బ్యాన్, తగ్గెదే లే !

|
Google Oneindia TeluguNews

మాస్కో/సింగపూర్/ ఉక్రెయిన్: ఉక్రెయిన్ మీద విరుచుకుపడిన రష్యాకు రోజురోజుకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడాతో పాటు పలు దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆదేశాల జాబితాలో సింగపూర్ కూడా చేరింది. ఉక్రెయిన్ ప్రజల మీద కనికరం లేకుండా ఆ దేశం మీద దాడులు చేస్తున్న రష్యా దిమ్మతిరిగిపోయే నిర్ణయాలను సింగపూర్ తీసుకోవడంతో వ్లాదిమిర్ పుతిన్ తో పాటు ఆదేశంలోని వ్యాపారుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యాకు ఇప్పటికే గట్టి దెబ్బ తగిలింది. ఉక్రెయిన్ పై యుద్దం నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని ప్రపంచ దేశాలు చేసున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దేవుడుకైనా దెబ్బే గురువు అనే సామెత లాగా రష్యాకు ఊహించని ఆర్థిక ఆంక్షలు విధించారు.

అమెరికా, ఫ్యాన్స్, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఐరోపా కమీషన్ (ఈసీ) ఆఖరి అస్త్రాన్నీ ప్రయోగించడంతో రష్యా దిమ్మతిరిగిపోయింది. ప్రపంచంలోని 200కు పైగా బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలకు అనుసంధానంగా వ్యవహరించే సొసైటీ ఫర్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ (స్విఫ్ట్) సమాచార వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడంతో రష్యా అధినేత వ్లాదిమిన్ పుతిన్ తో పాటు ఆ దేశంలోని వ్యాపారులు ఇప్పటికే షాక్ కు గురైనారు. ఇప్పుడు సింగపూర్ కూడా రష్యాకు గట్టి షాక్ ఇవ్వడంతో వ్లాదిమిన్ పుతిన్ తో పాటు వ్యాపారులు బిత్తరపోయారని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఇప్పుడు సింగపూర్ దెబ్బతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎలా స్పంధిస్తారో వేచిచూడాలి.

Russian Ukraine War: ఉక్రెయిన్ మహిళలను రష్యా సైనికులు రేప్ చేస్తున్నారు. మంత్రి ఫైర్</a> </strong><strong><a class=!" title="Russian Ukraine War: ఉక్రెయిన్ మహిళలను రష్యా సైనికులు రేప్ చేస్తున్నారు. మంత్రి ఫైర్ !" />Russian Ukraine War: ఉక్రెయిన్ మహిళలను రష్యా సైనికులు రేప్ చేస్తున్నారు. మంత్రి ఫైర్ !

 రష్యాకు షాక్ ఇచ్చిన సింగపూర్

రష్యాకు షాక్ ఇచ్చిన సింగపూర్

ఉక్రెయిన్ మీద విరుచుకుపడిన రష్యాకు రోజురోజుకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడాతో పాటు పలు దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆదేశాల జాబితాలో సింగపూర్ కూడా చేరింది. సింగపూర్ తీసుకున్న నిర్ణయాలను పలుదేశాల నేతలు స్వాగతించారు.

 సింగపూర్ ఎలా దెబ్బ కొట్టిందంటే !

సింగపూర్ ఎలా దెబ్బ కొట్టిందంటే !

ఉక్రెయిన్ దేశానికి, ఆదేశ ప్రజలను లొంగదీసుకోవడానికి, వారికి హాని కలిగించడానికి ఉపయోగించే ఆయుధాలకు ఉపయోగించే వస్తులు, ప్రమాదకరమైన సైబర్ కార్యకలాపాలకు ఉపయోగించే వస్తులను ఇక ముందు రష్యాకు సరఫరా (ఎగుమతి) చెయ్యమని, వాటిపై తాత్కాలికంగా నిషేదం విదిస్తున్నామని శనివారం సింగపూర్ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.

 సింగపూర్ దెబ్బకు పుతిన్ దిమ్మతిరిగిపోయింది

సింగపూర్ దెబ్బకు పుతిన్ దిమ్మతిరిగిపోయింది

సైనికులు ఉపయోగించే వస్తులు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ జాబితాలోని అన్ని వస్తువులు ఎగుమతి, దిగుమతి చేసుకోవడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నామని సింగపూర్ కస్టమ్స్ అధికారులు తేల్చి చెప్పారు, గతంలో సింగపూర్, రష్యా చేసుకున్న పరస్పర ఒప్పందాలకు ఇప్పుడు పూర్తిగా బ్రేక్ పడింది.

 రష్యా ఆర్థికలావాదేవీల మీద దెబ్బ కొట్టిన సింగపూర్

రష్యా ఆర్థికలావాదేవీల మీద దెబ్బ కొట్టిన సింగపూర్

సింగపూర్ లోని అన్ని ఆర్థిక సంస్థలు, వీటీబీ బ్యాంకు, వీఇబీ, ఆర్ ఎఫ్ బ్యాంకు, బ్యాంక్ రష్యాతో సహ రష్యాకు చెందిన ఆర్థిక సంస్థలతో ఆర్థిక లావాదేవీలు, పూర్తి వ్యాపారాలు నిషేధిస్తున్నామని సింగపూర్ ప్రభుత్వం చెప్పింది, ఇంతకాలం సింగపూర్, రష్యా ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యాతో ఆర్థిక సంబంధాలు, వ్యాపారాలు నిర్వహించిన సింగపూర్ ఇప్పటి నుంచి అలాంటి లావాదేవీలు పూర్తిగా నిషేధించింది.

 రష్యాకు దెబ్బ మీద దెబ్బ

రష్యాకు దెబ్బ మీద దెబ్బ

ఉక్రెయిన్ మీద విరుచుకుపడిన రష్యాకు రోజురోజుకు చేదు అనుభవాలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడాతో పాటు పలు దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించాయి. ఇప్పుడు ఆదేశాల జాబితాలో సింగపూర్ కూడా చేరింది. ఉక్రెయిన్ ప్రజల మీద కనికరం లేకుండా ఆ దేశం మీద దాడులు చేస్తున్న రష్యా దిమ్మతిరిగిపోయే నిర్ణయాలను సింగపూర్ తీసుకోవడంతో వ్లాదిమిర్ పుతిన్ తో పాటు ఆదేశంలోని వ్యాపారుల మైండ్ బ్లాక్ అయ్యింది

 రష్యాకు ఊహించని షాక్

రష్యాకు ఊహించని షాక్

ఉక్రెయిన్ పై విరుచుకుపడిన రష్యాకు ఇప్పటికే గట్టి దెబ్బ తగిలింది. ఉక్రెయిన్ పై యుద్దం నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని ప్రపంచ దేశాలు చేసున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. దేవుడుకైనా దెబ్బే గురువు అనే సామెత లాగా రష్యాకు ఊహించని ఆర్థిక ఆంక్షలు విధించారు.

 రష్యాను బహిష్కరించిన దేశాలు

రష్యాను బహిష్కరించిన దేశాలు

అమెరికా, ఫ్యాన్స్, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఐరోపా కమీషన్ (ఈసీ) ఆఖరి అస్త్రాన్నీ ప్రయోగించడంతో రష్యా దిమ్మతిరిగిపోయింది.

ప్రపంచంలోని 200కు పైగా బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీలకు అనుసంధానంగా వ్యవహరించే సొసైటీ ఫర్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ (స్విఫ్ట్) సమాచార వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించడంతో రష్యా అధినేత వ్లాదిమిన్ పుతిన్ తో పాటు ఆ దేశంలోని వ్యాపారులు ఇప్పటికే షాక్ కు గురైనారు.

 సింగపూర్ దెబ్బ మామూలుగా లేదు మిత్రమా

సింగపూర్ దెబ్బ మామూలుగా లేదు మిత్రమా

ఇప్పుడు సింగపూర్ కూడా రష్యాకు గట్టి షాక్ ఇవ్వడంతో వ్లాదిమిన్ పుతిన్ తో పాటు వ్యాపారులు బిత్తరపోయారని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఇప్పుడు సింగపూర్ దెబ్బతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎలా స్పంధిస్తారో వేచిచూడాలి అంటున్నారు ఆర్థిక లావాదేవీల నిపుణులు. మొత్తం మీద రష్యాకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలిసింది.

English summary
Russia Ukraine Crisis: Singapore announced a list of sanctions aimed at Russia on Saturday, including export control of strategic items and financial measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X