మిలిటెంట్ల చెర నుంచి పాక్ మంత్రి రిలీజ్.. వారి డిమాండ్లు ఇవే,
పాకిస్థాన్ సీనియర్ మంత్రి అబెదుల్లా బెగ్‌ను తాలిబాన్లు వదిలిపెట్టారు. బెగ్ సహా మరొ ఇద్దరు నిన్న గిల్గిత్ బాలిస్థాన్ రీజియన్‌లో కిడ్నాప్‌నకు గురయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులతో చర్చలు జరిపిన తర్వాత వదిలేశారు.
వారిని విడుదల చేసేందుకు జైలులో ఉన్న మిలిటెంట్లను రిలీజ్ చేయాలని షరతు విధించారు. వారిని వదిలేసే విజువల్ కూడా రిలీజ్ చేశారు. ఇస్లామాబాద్ వెళ్లే సమయంలో గిల్గిత్ ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని పాక్ మంత్రి పేర్కొన్నారు.

నంగా పర్బత్‌లో 10 మంది విదేశీయులను హతమర్చారని గిల్గిత్ బాలిస్థాన్ మోస్ట్ వాంటెడ్ మిలిమెంట్ కమాండర్ హబీబుర్ రహ్మన్, అతని సహచరులు కలిసి దిగ్బందించారు. దీంతో అక్కడే గల ప్రయాణికులు కూడా కలిసి పోయారు.
నంగా పర్బత్‌లో విదేశీయుల హత్య జరిగింది. దియామర్, ఇతర ఉగ్రవాద ఘటనలకు సంబంధించి సహచరులను విడుదల చేయాలని మిలిమెంట్లు డిమాండ్ చేశారు. ఫైజుల్లా, అబైద్ ఉల్లా బెగ్‌తో మాట్లాడారని.. చర్చలు జరిపారని పేర్కొన్నా












Click it and Unblock the Notifications