మర్డర్ కేసులో ఆరేళ్ల చిన్నారి అరెస్ట్.. దిమ్మతిరిగే షాక్.. ఎక్కడో తెలుసా..?

ఆరేళ్లు నిండని ఓ చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్ కేసులో ఆ పాపను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మయన్మార్ లో జరిగింది. గతనెల మయన్మార్ లోని యాంగాన్ ప్రాంతంలో ఓ మర్డర్ జరిగింది. ఈ కేసులో మొత్తం 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టయిన వారిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం.

మయన్మార్ లోని యాంగాన్ ప్రాంతంలో గతనెల ఓ మర్డర్ జరిగింది. మజీ జనరల్ అధికారి అయిన చోటన్ ఆంగ్ ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మే 22న ఆయన ఇంటి బయట ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన గోల్డెన్ వ్యాలీ వారియర్స్ అనే గ్రూప్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ గ్రూప్ కు చెందిన 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉండటం షాక్ కు గురిచేసే అంశంగా భావించవచ్చు.

2021లో మయన్మార్ లోని ప్రభుత్వాన్ని పడగొట్టి మిలిటరీ పాలన ప్రారంభం అయింది. దీంతో మిలిటరీ అధికారులకు వ్యతిరేకంగా దేశంలో కొన్ని వ్యతిరేక శక్తులు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో మయన్మార్ లోని యాంగాన్ ప్రాంతంలో ఇలాంటి అంతర్యుద్ధం ఘటనలు చాలానే జరుగుతున్నాయి. మిలిటరీ పాలనకు స్వస్తి చెప్పి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

Six-Year-Old Girl Arrested in Shocking Myanmar Murder Case

ఈ క్రమంలోనే మాజీ జనరల్ చోటన్ ఆంగ్ ను గోల్డెన్ వ్యాలీ వారియర్స్ అనే గ్రూప్ కాల్చి చంపినట్లు తేలింది. ఈ క్రమంలో తాజాగా ఆ గ్రూప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఓ ఆరేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+