వ్యాక్సిన్ వేసుకోలేదు అంతే.. అగ్నిలా దహించివేస్తోంది.. బ్రిటన్ హెల్త్ సెక్రటరీ వార్నింగ్
కరోనా కోరలు చాస్తోంది. కరోనా, బ్లాక్ ఫంగస్, ఇతర రూపాల్లో వస్తోంది. దీనికి వ్యాక్సిన్ వేసుకోవడమే నివారణ అని నిపుణులు చెబుతున్నారు. కానీ భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో ఆందోళన నెలకొంది. యూకే హెల్త్ సెక్రటరీ మ్యాట్ హన్ కాక్ కూడా హెచ్చరికలు జారీచేశారు. భారతదేశంలో కనుగొనబడిన వేరయంట్ కోసం వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. లేదంటే అదీ అడవీలో అగ్నిలా దహించి వేస్తుందని హెచ్చరించారు.
వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ అర్హులో వారు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఇప్పటికే అపాయింట్ మెంట్ తీసుకోకుంటే తీసుకోవాలని కోరారు. కెంట్ వేరియంట్ కన్నా త్వరగా సోకుతుందని చెప్పారు. బ్రిటన్‌లో కెంట్ వెరియంట్ సెకండ్ వేవ్ అనే సంగతి తెలిసిందే. అక్కడ 1300 కేసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

బ్రిటన్‌లో బోల్టన్, బ్లాక్ బర్న్ రూపంలో కేసులు వచ్చాయి. బోల్టన్ అంటే ఆస్పత్రుల్లో చేరి.. దాదాపు చనిపోయారు. అందుకోసమే భారత్‌లో విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. లాక్ డౌన్ కఠినంగా విధించి.. వైరస్ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. బ్రిటన్‌లో 3 వారాలు గట్టిగా లాక్ డౌన్ విధించామని గుర్తుచేశారు. ఈ సమయంలో ప్రజలు ఒక చోట మరోచోటుకి కాదు.. విదేశాలకు కూడా వెళ్లొద్దు అని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications