Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్లాస్ రూమ్‌లోనే సెక్స్.. బట్టలు విప్పేసి, డోర్ వేసి... 14 ఏళ్ల వయస్సు నుంచే, మరోసారి

ఏం కాలమో ఏమో.. కుర్రకారు తీరు మారడం లేదు. ఒక్కొక్కరు ఒకలా మెదలుతున్నారు. అయితే చాలా మట్టుకు లైంగికంగా వేధిస్తున్నారు. సేమ్ ఏజ్ గ్రూప్ అయితే ఓకే.. కానీ కొందరు పిల్లలను టార్చర్ చేస్తున్నారు. సింగపూర్‌లో ఓ యువకుడు ఇలానే చేశాడు. ఆ అమ్మాయిని తరగతి గదిలోనే రేప్ చేశాడు. కేసు విచారణ జరిగింది. ఆధారాలు పరిశీలించిన ధర్మాసనం.. దోషిగా పరిగణించింది. శిక్ష కూడా ఖరారు చేసింది.

గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్...

గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్...


తన 13 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్‌తో అతను సెక్స్ చేసేవాడు. అయితే పిల్లలతో కూడా అలానే బీహెవ్ చేసేవాడు. మైనర్లపై లైంగికదాడి, మరో ఇతర మూడు అభియోగాలను అతనిపై మోపారు. అతని పేరును మాత్రం వెల్లడించలేదు. నిందితుడు కూడా 18 ఏళ్ల లోపు వాడు కావడంతో తెలియజేయలేదు. 2017 నుంచి అతను ఈ విధంగా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతని వయస్సు 14 సంవత్సరాలుగా ఉండేది.

15 ఏళ్ల వయస్సు అప్పుడే

15 ఏళ్ల వయస్సు అప్పుడే

2018లో అతనికి 15 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో అతనితో చదువుకునే అమ్మాయి ఒకరు ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారు సెక్స్ చేయడం ప్రారంభించారు. కొన్ని రోజులు లైంగిక సంబంధం కొనసాగించామని.. తర్వాత మానేశామని సదరు యువతి తెలిపింది. తర్వాత అతను మరొ యువతితో డేటింగ్ చేయడం ప్రారంభించాడు. 2019లో 13 ఏళ్ల అమ్మాయితో తరగతి గదిలో సెక్స్ చేశాడు. ఆమె సెక్స్ చేసేందుకు అంగీకరించారు. కండోమ్ కొనుగోలు చేశాక తన వద్ద ఉన్న కీతో తరగతి గదిలోకి వెళ్లి సెక్స్ చేసేవారు.

క్లాస్ రూంలోనే పాడుపని

క్లాస్ రూంలోనే పాడుపని

డోర్ లాక్ చేసి.. టీచర్ టేబుల్ వద్దకు తీసుకెళ్లి ముద్దు పెట్టుకున్నాడు. సెక్స్ చేయడంతో ఆమె నొప్పిగా ఉందని చెప్పింది. క్లాస్ రూమ్‌లో సెక్స్ చేయడంతో ఆమె భయపడింది కూడా. వారిద్దరూ బట్టలు విప్పేసి డోర్ మీద వేశారు. ఆమెకు అలా నచ్చకున్నా.. సర్ది చెప్పాడు. మరోసారి అలా చేయనని తెలిపాడు. అతను కూడా మైనర్.. కానీ నేరం అంగీకరించాడు.

Recommended Video

    Covid-19 : Joseph Flavill Wakes From Coma With No Knowledge Of Pandemic
    2017 నుంచి మారని తీరు

    2017 నుంచి మారని తీరు

    2017 నుంచి అతనికి ఎలాంటి హెచ్చరికలు జారీచేయలేదని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలియజేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్'లో ఫైనల్ ఇయర్ చేస్తోన్న యువకుడు చేసిన తప్పును అంగీకరించాడు. ఇప్పటికీ తనకు తప్పు తెలిసి వచ్చిందని చెప్పాడు. మరోసారి ఇలా ప్రవర్తించనని జడ్జీ ముందు చెప్పాడు. తన తల్లికి సాయం చేసేందుకు పార్ట్ టైం ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని వివరించారు. తన సోదరుడు ఐటీఈ చేస్తున్నారని.. తాము ముగ్గురు కిరాయి ఇంట్లో ఉంటున్నామని చెప్పారు. కానీ జడ్జీ మాత్రం వినిపించుకోలేదు. దోషిగా తేల్చారు. శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+