వ్యక్తిని రేప్ చేసి, ఓరల్ సెక్స్ కోసం బలవంతం చేసిన అమ్మాయి అరెస్ట్

ఓ వ్యక్తి పైన అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, తనతో ఓరల్ సెక్స్‌లో పాల్గొనాలని అతనిని బలవంతం చేసిన పదిహేడేళ్ల మిచిగాన్ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు.

మిచిగాన్: ఓ వ్యక్తి పైన అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, తనతో ఓరల్ సెక్స్‌లో పాల్గొనాలని అతనిని బలవంతం చేసిన పదిహేడేళ్ల మిచిగాన్ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మిచిగాన్‌లోని సగినా టౌన్‌షిప్‌లో చోటు చేసుకుంది.

ఆంగ్ల మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. రేప్ చేసి, ఓరల్ సెక్స్‌కు బలవంతం చేసిన అమ్మాయిని లెస్టినా మారీ స్మిత్‌గా పోలీసులు గుర్తించారు.

ఆమె తన వెంట ఉన్న కత్తిని బయటకు తీసి, బాధితుడికి చూపించి, బెదిరించింది. నువు నాకు కో ఆపరేట్ చేయకుంటే కత్తితో పొడిచేస్తానని హెచ్చరించింది.

ఆ తర్వాత అతనితో బలవంతంగా ఓరల్, వాజినల్ సెక్స్‌లో పాల్గొంది. అయితే, కొన్ని లీగల్ కారణాల వల్ల బాధితుడి పేరును వెల్లడించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి స్మిత్‌ను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం స్మిత్ సాగినా కంట్రీ జైలులో ఉంది. ఫిబ్రవరి 3వ తేదీన ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ఈమె పైన కేసు కోర్టులో నిజమని తేలితే ఆమెకు జీవిత కాలం జైలు శిక్ష పడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+