లైవ్ న్యూస్ కవర్ చేస్తుంటే అనుకోని ఆటంకం: వైరల్ వీడియో..
లైవ్ టెలికాస్టు చేస్తున్న యూఎస్ వెదర్ ఛానెల్‌కు బస్సు రూపంలో ఆటంకం ఎదురైంది.
అట్లాంటా: బ్రేకింగ్ న్యూస్ కోసం మీడియా ఛానెళ్లు ఎంతగా పాకులాడుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీక్షకులకు ఎక్స్‌క్లూజివ్ కవరేజ్ అందించేందుకు కొన్నిసార్లు మీడియా ప్రతినిధులు రిస్క్ కూడా చేస్తుంటారు.
అలాంటి సమయాల్లో అనుకోని అడ్డంకులు ఏర్పడి బ్రేకింగ్‌కు గండి కొడితే సదరు మీడియా ప్రతినిధులు పడ్డ కష్టమంతా వృథానే. తాజాగా యూఎస్ వెదర్ ఛానెల్‌కు కూడా ఇదే సమస్య తలెత్తింది. అమెరికాలోని అట్లాంటాలో జార్జియా డోమ్ స్టేడియంను కూల్చివేస్తున్న వేళ.. లైవ్ టెలికాస్టు చేస్తున్న యూఎస్ వెదర్ ఛానెల్‌కు బస్సు రూపంలో ఆటంకం ఎదురైంది.
I am CRYING. The Weather Channel set up for a live shot of the Georgia Dome being imploded, and at the perfectly wrong time ... this happened (via @ajc): pic.twitter.com/LA0cXpC7oX
— Brett Taylor (@Brett_A_Taylor) November 20, 2017
సరిగ్గా స్టేడియం కూలిపోయే సమయంలో ఓ బస్సు వచ్చి కెమెరాకు అడ్డంగా ఆగింది. దీంతో లైవ్ కవరేజీకి ఆటంకం ఏర్పడింది. 20సెకన్ల పాటు అక్కడే ఆగిన బస్సు.. స్టేడియం మొత్తం కూలిపోయాక గానీ అక్కడి నుంచి కదలలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications