వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిన్నీస్ రికార్డులను తిరగరాసిన కుక్క

|
Google Oneindia TeluguNews

లాస్ ఎంజెల్స్: వింతవింత విన్యాసాలు, ఎన్నో సాహసాలు, సరి కొత్త ప్రయోగాలు చేస్తే గిన్నీస్ వరల్డ్ రికార్డు బుక్ లో స్థానం సంపాదించవచ్చు. అయితే ఒక కుక్క గతంలో ఉన్న గిన్నీస్ వరల్డ్ రికార్డును తిరగరాసి ఔరా అని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

అమెరికాలోని కాంజో అనే కుక్క అతి వేగంగా పరుగు తీసి గత రికార్డును చెత్త బుట్టలో పడేటట్లు చేసింది. కేవలం రెండు కాళ్లతో వేగంగా పరిగెత్తిన కాంజో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికాలో నివాసం ఉంటున్న జులియా పాస్టర్ న్యాక్ అనే వ్యక్తి కాంజో అనే కుక్కను పెంచుకుంటున్నాడు.

This Dog Breaks World Record for Being Fastest on 2 Paws in America

ఈ కాంజో అనే కుక్క ఐదు మీటర్ల పరుగు పందెంలో కేవలం 2.39 సెకన్లలో గమ్యం చేరుకుంది. గతంలో గిన్నీస్ రికార్డులో 7.76 సెకన్లలో కుక్క తన గమ్యం చేరుకున్నట్లు రికార్డు ఉంది. అయితే కాంజో ఆ రికార్డును తిరగరాసింది.

ముందు రెండు కాళ్లతో వేగంగా పరిగెత్తిన కాంజో ఈ రికార్డు నెలకొల్పోంది. తన ముద్దుల కుక్క కాంజో గిన్నీస్ రికార్డు సాదించినందుకు చాల సంతోషంగా, గర్వంగా ఉందని జులియా పాస్టర్ న్యాక్ అంటున్నాడు.

English summary
A tiny dog in the US has become the world's fastest dog on two front paws after completing a five-metre run in just 2.39 seconds, Guinness World Records.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X