పట్టాలపైకి బస్సు.. ఢీకొట్టి లాక్కెళ్లిన రైలు(వీడియో)

బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపైకి వచ్చిన ఓ పర్యాటక బస్సును వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో బస్సులోని డ్రైవర్ తోపాటు ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

బస్సులోని 30మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఆదివారం చేసుకుంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి.

రైలు రాకను బస్సు డ్రైవర్ గమనించకుండా రైలు పట్టాలపై నుంచి బస్సును ముందుకు నడిపించడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సును ఢీకొట్టిన రైలు ఆ బస్సును కొంత దూరం వరకు లాక్కెళ్లినట్లు అక్కడి కెమెరాల్లో రికార్డైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+