Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచంలోనే ఆమె అత్యంత దురదృష్టవంతురాలు: ట్రంప్

ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతురాలు హిల్లరీ క్లింటన్ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. మూడుసార్లు అధ్యక్షురాలు కావాలని ఆశించి ఎన్నికల్లో పోటీ చేసి హిల్లరీ ఓటమి చవిచూశారంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు.

వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతురాలు ఎవరో తెలుసా? హీల్లరి క్టింటన్. అవును, ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. పాపం.. హిల్లరీ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Recommended Video

    Ivanka Trump Defends Her Father Always దటీజ్ ఇవాంకా! | Oneindia Telugu

    హిల్లరీ క్లింటన్ మూడుసార్లు అధ్యక్షురాలు కావాలని ఆశించి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. తన పనితీరును విమర్శిస్తున్న హిల్లరిని ట్వీట్టర్ వేదికగా ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.

    Trump calls Hillary Clinton the 'worst' loser ever, after she says he's 'disgraced' the office

    అధ్యక్ష పదవికి పోటీపడి ఓడిన ఆమె.. తన పనితీరును విమర్శించడమేమిటని ట్రంప్ ప్రశ్నించారు. ఆమె అంతటి దురదృష్టవంతురాలని తాను జీవితంలో ఎన్నడూ చూడలేదంటూ వ్యంగ్యంగా అన్నారు.

    ప్రపంచంలోనే అమెరికా సంపన్న దేశమని, అమెరికా ప్రజలకు ఎవరూ తమ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతారో తెలుసని, అందుకే వారు తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+