విమాన ఇంజిన్లో మంటలు: కూలి ఇద్దరు పైలట్లు మృతి
బీజింగ్: చైనా నేవీ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. చైనా నౌకాదళానికి చెందిన ఓ ఎయిర్ క్రాప్ట్ చైనా ఈశాన్య ప్రాంతంలో కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో శిక్షణ ఇస్తున్న 27 ఏళ్ల పైలెట్ జియాంగ్తో పాటు శిక్షణ తీసుకుంటున్న మరో 22 ఏళ్ల పైలెట్ లు పెయింగుయ్లు ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిద్దరు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఫ్త్లెట్ స్కూల్కు చెందిన వారు.

విమానం ఇంజిన్లో మంటలు చెలరేగడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటన మే 13న జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను చైనా నేవీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విమానం ఇంజిన్లో మంటలు చెలరేగిన 17 సెకన్లకే విమానం కూలిపోయిందని పేర్కొన్నారు. మంటలు చెలరేగిని విమానం నుంచి ఇద్దరు పైలెట్లు ప్యారాచూట్ సహాయంతో తప్పించుకోవడానికి యత్నించారని, తక్కువ సమయం ఉండటంతో వీరు మృతి చెందినట్లు ఆ ప్రకటనలో చైనా నేవీ పేర్కొంది.
-
అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..! -
కొత్త ఫోన్ లాంఛ్ చేసిన "Honor".. కిర్రాక్ ఫీచర్స్ ! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications