బయటినుండి చూస్తే పెద్దరాయిలా, కానీ సకల సౌకర్యాలు
నార్వే: యూరప్‌లో నీటిలో తేలియాడే రెస్టారెంట్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఒక భారీ రాయి సముద్రంలో మునిగిపోతున్నట్టు బయటి నుండి చూస్తే కన్పిస్తోంది. ఈ రెస్టారెంట్‌కు వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారు.
యూరప్‌లోని నార్వేలో ఇటీవలే తొలి అండర్ వాటర్ రెస్టారెంట్‌ను నిర్మించారు. దీనిని బయట నుంచి చూసినా? లేదా ఆకాశం నుంచి చూసినా ఒక పెద్ద రాయి సముద్రంలో మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది.

అదే లోపలికి వెళ్లి చూస్తే మాత్రం కళ్లు చెదిరిపోవాల్సిందే. దీనిని దక్షిణ నార్వేలో ఏర్పాటు చేశారు. పనోరామిక్ విండోతో దీనిని నిర్మించారు. దీని పొడవు 36 అడుగులు. ఇందులో వంద మంది ఆతిథ్యం స్వీకరించవచ్చు. ఇందులో అడుగు పెట్టగానే సబ్ మెరైన్ లో అడుగుపెట్టినట్టు ఉంటుంది. భారీ అలలు ఎగసిపడినప్పుడు దీనికి ఎలాంటి నష్టం వాటిళ్ల కుండా కాంక్రీట్ తో గోడలు నిర్మించారు. ఇది చూసేందుకు షిప్పింగ్ కంటైనర్ లా కనిపిస్తుంది. దీనిని 2018లో ప్రారంభించనున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications