కలిసి తాగారు, గదిలో బాయ్‌ఫ్రెండ్ కౌగిలించుకోలేదని...

అనంతరం వారు పడక గదికి వెళ్లి పడుకున్నారు. ఈ సమయంలో షవోన్నా తన బాయ్ ఫ్రెండ్‌ను కౌగిలించుకోవాల్సిందిగా అడిగింది. దీనికి అతను నిరాకరించాడు. వారి మధ్య గొడవ జరిగింది.
ఆగ్రహం పట్టలేక షవోన్నా తన బాయ్ ఫ్రెండ్ చొక్కాను పట్టుకొని లాగింది. ఈ సమయంలో బాయ్ ఫ్రెండ్ అపార్టుమెంటు నుండి బయట పడేందుకు ప్రయత్నించాడు.
కానీ, షవోన్నా ఆ అవకాశం ఇవ్వలేదు. ఓ కత్తిని తీసి అతనిని పొడిచే ప్రయత్నం చేసింది. అతనిని వేధించినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అనంతరం 250 డాలర్ల బాండు సమర్పించడంతో విడుదల చేశారు.












Click it and Unblock the Notifications