వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL:వండర్‌ఫుల్, కన్నునే స్కల్ ‌ల్యాంప్‌గా మార్చి, 20 గంటలపాటు లైటింగ్

|
Google Oneindia TeluguNews

క్రియేటివిటీ ఉండాలే కానీ ఏదైనా సహజమే. దాంతోపాటు ధైర్యం కూడా మెండుగా ఉండాలి. అవును ఒకతను అలానే చేశాడు. అయితే అతనికి క్యాన్సర్ వచ్చి.. ఓ కన్ను కోల్పోయాడు. ఒక కన్నుతో చూస్తున్నాడు. అలా అని ఊరికే ఉండలేదు. అతను ఏం చేశాడో మీరు చూడండి. మిగతా వారు ఆ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు.

'

 క్యాన్సర్ వచ్చి.. కన్నుపోయింది

క్యాన్సర్ వచ్చి.. కన్నుపోయింది


బ్రియన్ స్టాన్లీ ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేశారు. అయితే సదరు వ్యక్తికి క్యాన్సర్ సోకి.. ఓ కన్నును తీసివేశారు. కానీ అతను అలా ఉండలేదు. తీసివేసిన కన్నును ప్లాష్ లైట్‌గా మార్చాడు. నిజమే.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 318కే లైకులు కూడా వచ్చాయి. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

స్కల్ ల్యాంప్

స్కల్ ల్యాంప్


ఓజీ టైటానియం ఐ మేకర్, సైబోర్గ్, ఐ మేకర్, ప్రోటోటైప్ మెషినిస్ట్, సీఎన్జీ ప్రోగ్రామర్‌తో కలిసి తయారు చేశాడు. సైబోర్గ్ ఐ టార్చ్ చేశాడు. దీనిని స్కల్ ల్యాంప్ అని కూడా పిలుస్తారు. అలా చేసిన ఏమీ ఎఫెక్ట్ కాలేదు. దీంతో కంటిన్యూ చేశాడు. లైట్ వస్తోన్న మొహం, ముక్కుకు వేడి తగలదని తెలిపారు. ఆ బ్యాటరీ కూడా దాదాపు 20 గంటల వరకు పనిచేస్తోంది. ఈ స్కల్ ల్యాంప్ గత రెండేళ్లుగా ఉపయోగిస్తున్నానని వివరించారు.

వావ్.. సూపర్


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు కామెంట్లతో బాక్స్ నిండిపోతుంది. ఇంతటి కూల్ థింగ్ తానెప్పుడూ చూడలేదని తెలిపారు. టెర్మినెటర్, హలొమెన్‌ను ఈజీగా ఫాలొ అవుతున్నారని ఒకరు రాశారు. చాలా బాగుందని, అతనిని మరొకరు రాశారు. వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు. అందరూ అతనిని అభినందించారు. నిజానికి తనకు ఓ కన్ను లేదని అతను కుంగిపోలేదు. ఆ కన్నునే లైట్‌గా మార్చుకున్నాడు. రెడియేషన్ ప్రభావం పడకపోవడంతో.. చీకటిలో కూడా ఎంచక్కా వెళుతున్నాడు. తనకు ఇదే బాగుందని చెబుతున్నాడు.

English summary
Brian Stanley shared a video on his Instagram ‘bsmachinist’ his eyes into flashlight after losing it to cancer. video has gone viral with over 2.7 million views and 318k likes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X