రక్త పిశాచి: 12మంది మహిళలపై రేప్, చంపి వారి రక్తం తాగాడు
జింబాబ్వే: రక్త పిశాచిలా మారిన ఓ వ్యక్తిని జింబాబ్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడ్ని మాస్వింగోలోని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు గత వారంలోనే 12 మంది మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం వారిని చంపి.. వారి రక్తం తాగాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జింబాబ్వేలోని మవుమాలో జరిగింది. ఈ నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవడానికి నిందితుడు అలోస్ నదునా(26) అనేక మారు పేర్లతో తిరిగేవాడు.

ఈ విషయమై పోలీసులు అతడిని ప్రశ్నించగా 'మా ప్రార్థనాలయంలో నాకు ఈ విషయాన్ని చెప్పారు. నన్ను నేను బలవంతుడిగా మార్చుకోడానికే వారిని చంపి రక్తం తాగాను' అని నిందితుడు చెప్పాడు.
ఎలా చంపావు అని ప్రశ్నించగా.. హొవ్ అనే అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి, ఆమె మెడను కొరికి రక్తాన్ని తాగినట్లు కోర్టులో చెప్పాడు. ఈ విధంగా 12మంది మహిళలపై రేప్ చేసి, వారిని చంపి రక్తం తాగినట్లు తెలిపాడు.
కాగా, కోర్టు ఆ మానవ మృగానికి మే 26 వరకు కస్టడీ విధించింది. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications