బావిలో దూకి భార్య, ఇద్దరు పిల్లల బలవన్మరణం.. కారణమిదేనా..?
మల్యాల : ఏం జరిగిందో ఏమో తెలియదు.. కుటుంబ కలహాలమోనని అనుమానం. కానీ ముగ్గురు విగతజీవులుగా మారారు. అదీ కూడా ఓ వ్యవసాయ దూకిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాలలో తల్లీకూతుళ్లు చనిపోవడం కలకలం రేపింది.
సర్వాపూర్ గ్రామానికి చెందిన స్వప్న భర్తతో కలిసి ఉంటోంది. వీరికి అహల్య శ్రీ అనే మూడేళ్ల కూతురు, 4 నెలల బిన్ను అనే చిన్నారి ఉంది. అయితే ఇటీవల భార్య, భర్తల మధ్య కుటుంబ కలహాలు నెలకొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరి మధ్య విభేదాలకు కారణమెంటో తెలియరాలేదు. అయితే నిన్న తన పిల్లలను తీసుకొని స్వప్న వెళ్లిపోయింది. భర్త నిర్వహించే షాపు వద్దకు వెళ్తున్నానని చెప్పింది. కానీ సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. రాత్రి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి .. వారి కోసం గాలిస్తున్నారు.

కుటుంబసభ్యులు, బంధువులు.. మరోవైపు పోలీసుల గాలింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంతలో మల్యాల శివారులోని ఓ వ్యవసాయ బావిలో స్వప్న పిల్లలు కనిపించారు. విగతజీవులుగా కనిపించడంతో భర్త, కుటుంబ సభ్యులు రోదించారు. బావి నుంచి వారి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం చేశాక నిజనిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు. కుటుంబ కలహాల వల్లే స్వప్న ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications