తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: భద్రాచలం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భద్రాచలం ఒకటి. ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీకి చెందిన సున్నం రాజయ్య టీడీపీకి చెందిన కేపీఆర్కే ఫణీశ్వరమ్మపై గెలుపొందారు. కేపీఆర్కే ఫణీశ్వరమ్మకు 55,935 ఓట్లు రాగా రాజయ్యకు 57,750 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications