19 మందికి కరోనా వైరస్, బామ్మ అంత్యక్రియల్లో పాల్గొనడంతో.. క్వారంటైన్‌కు
కరోనా వైరస్ చాపకింద నీరులా పాకుతోంది. నగరం, పట్టణం నుంచి పల్లెలకు కూడా వైరస్ కనిపిస్తోంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో ఓ వృద్దురాలు చనిపోయారు. అయితే సాధారణంగా చనిపోయారని అనుకొన్నారు. అంత్యక్రియలు నిర్వహించే ముందు.. రక్త నమూనాలను సేకరించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందని తేలింది. దీంతో కుటంబసభ్యులు ఉలిక్కిపడ్డారు.
జహీరాబాద్ శాంతినగర్‌లో ఓ వృద్దురాలు చనిపోయారు. ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువులకు పరీక్షలు చేశారు. ఇలా 19 మందికి వైరస్ సోకింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వారు ఎవరితో కలిశారు.. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో లాక్ డౌన్ మళ్లీ విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంకేతాలు కూడా ఇచ్చారు. సోమవారం మీడియా ముందుకు సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లేదంటే రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్‌పై ప్రకటించే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాలో ముంబై నుంచి వచ్చిన వలసకూలీలతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications