షాకింగ్ : తెలంగాణలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత..

తెలంగాణలో గురువారం(జూలై 2) సాయంత్రం 6.30గం. సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు తెలిపింది.

Recommended Video

    Telangana లో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రత! || Oneindia Telugu

    భూకంప కేంద్రం హైదరాబాద్‌కు నైరుతి దిశగా 107కి.మీ దూరంలో,ఉపరితలం నుంచి 10కి.మీ లోతులో ఉన్నట్లు తెలిపింది. అయితే స్థానికంగా మాత్రం భూకంపానికి సంబంధించి ఎక్కడా,ఎటువంటి వార్తలు గానీ,ప్రచారం గానీ లేకపోవడం గమనార్హం.

    5.2 Magnitude Earthquake reported 107 km From Hyderabad

    మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం లదాఖ్‌లోనూ వాయువ్య దిశగా 119కి.మీ దూరంలోని కార్గిల్‌లో గురువారం మధ్యాహ్నం భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉపరితలం నుంచి 90కి.మీ లోతులతో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+