కుటుంబసభ్యులు చూస్తుండగానే హుస్సేన్‌సాగర్‌లో దూకిన వ్యక్తి, గల్లంతు(పిక్చర్స్)
హైదరాబాద్: మతిస్థిమితం బాగాలేని ఓ వ్యక్తి సోమవారం హుస్సేన్‌సాగర్ దూకి గల్లంతయ్యాడు. రాంగోపాల్‌పేట ,లేక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లు వహీదుద్దీన్, శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (28) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.
ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా మానసిక స్థితి బాగాలేక బాధ పడుతున్నాడు. సోమవారం కుటుంబసభ్యులు అతనిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, రోడ్డుపై హైరానా సృష్టించాడు.

ఆవేదనలో శ్రీనివాస్ కుటుంబసభ్యులు
మతిస్థిమితం బాగాలేని ఓ వ్యక్తి సోమవారం హుస్సేన్‌సాగర్ దూకి గల్లంతయ్యాడు.

కుటుంబసభ్యుల రోదనలు
రాంగోపాల్‌పేట ,లేక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్లు వహీదుద్దీన్, శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (28) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.

శ్రీనివాస్ భార్య, కొడుకు
ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా మానసిక స్థితి బాగాలేక బాధ పడుతున్నాడు.

ఘటనా స్థలంలో పోలీసులు
సోమవారం కుటుంబసభ్యులు అతనిని చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, రోడ్డుపై హైరానా సృష్టించాడు.

సాగర్‌లో గాలింపు
విసుగు చెందిన కుటుంబసభ్యులు, పట్టుకున్న అతడి చేతిని వదిలి పెట్టడంతో ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఎన్‌టీఆర్‌మార్గ్‌లో హుస్సేన్ సాగర్‌లో దూకి ల్లంతయ్యాడు.

సాగర్‌లో గాలింపు
దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బోటుల సహాయంతో శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అతడు లభించలేదు.
విసుగు చెందిన కుటుంబసభ్యులు, పట్టుకున్న అతడి చేతిని వదిలి పెట్టడంతో ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్లి ఎన్‌టీఆర్‌మార్గ్‌లో హుస్సేన్ సాగర్‌లో దూకి ల్లంతయ్యాడు.
దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బోటుల సహాయంతో శ్రీనివాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అతడు లభించలేదు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications