హైదరాబాద్, చెన్నై సహా.. సోదాలు: ఏపీ అధికారి ఆస్తులు రూ.100 కోట్లు!
ఏపీకి చెందిన ఉన్నతాధికారి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విద్యామౌళిక వసతుల ఇంజినీర్‌గా పని చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారానే ఆరోపణలతో సోదాలు చేశారు.
హైదరాబాద్/విజయవాడ: ఏపీకి చెందిన ఉన్నతాధికారి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విద్యామౌళిక వసతుల ఇంజినీర్‌గా పని చేస్తున్న జగదీశ్వర్ రెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారానే ఆరోపణలతో సోదాలు చేశారు.
హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడ, మహబూబ్ నగర్‌లతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలోను సోదాలు నిర్వహించారు. మొత్తం పన్నెండు చోట్ల సోదాలు నిర్వహించారు.

ఆయన వద్ద రూ.16 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారని తెలుస్తోంది. అయితే, సోదాలు పూర్తిగా అయి, లెక్కలు తీస్తే మాత్రం ఆయన ఆస్తులు రూ.వంద కోట్లకు పైగా ఉండవచ్చునని భావిస్తున్నారు. కాగా, జగదీశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications