అమెరికాలో తెలుగు టెక్కీ మృతి: 'బొట్టు పెట్టుకోవడం ద్వారా రక్షించుకోండి'
ప్రపంచవ్యాప్తంగా నివసించే హిందూ మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని, హిందూ పురుషులు తమ నుదుటన తిలకం దిద్దుకోవాలని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ అన్నారు.
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా నివసించే హిందూ మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలని, హిందూ పురుషులు తమ నుదుటన తిలకం దిద్దుకోవాలని హిందూ సంహతి అధ్యక్షులు తపన్ ఘోష్ అన్నారు.
కన్సాస్ కాల్పుల ఘటనలు వంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇదే సరైన చర్య అన్నారు. ముస్లీం ఉగ్రవాదాన్ని దృష్టిలో ఉంచుకొని హిందువులు నుదుటిన తిలకం, బొట్టు పెట్టుకోవడం ద్వారా తమను తాము రక్షించుకోవచ్చన్నారు.

శ్రీనివాస్, ఆయన మిత్రుడిని పశ్చిమ ఆసియా దేశాలకు చెందినవారిగా భావించి కాల్పుల జరిపానని నిందితుడు వెల్లడించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందువులు తమ మతం తెలిసేలా ఈ చిహ్నాలు పాటించాలని తపన్ సూచించారు.
పరిస్థితుల దృష్ట్యా భద్రత కోసం ఈ సూచన చేస్తున్నానని తెలిపారు. ఇతర మతాల చిహ్నాలు ధరించడం ద్వారా తమను తాము దాడుల నుంచి కాపాడుకోవాలని ముస్లింలకు ఇస్లాం మత పెద్దలు సూచించాలని కూడా తపన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
-
పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
యుద్ధంపై బెట్టింగ్ కాసి కోట్లు సంపాదించారు: వైట్ హౌస్ ఇన్సైడర్ ట్రేడింగ్ మిస్టరీ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్












Click it and Unblock the Notifications