సభలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్
సభలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్
హైదరాబాద్ : రాజధానిలో వాయు, జల, శబ్ద కాలుష్యం నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ లేవనెత్తిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పారు. 'చార్మినార్ సహా ప్రధాన ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. కాలుష్యం వల్ల ఆస్తమా రోజులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా కాలుష్యం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్లో వాయు, జల, శబ్ద కాలుష్యం నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది. చెత్త ద్వారా వెలువడుతున్న కాలుష్యం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని అక్రరుద్దీన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications