Big Boss Telugu 5: సరయు.. అడల్ట్ టాపిక్స్‌కు కేరాఫ్: క్లినిక్‌లో పెళ్లి చూపులు
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఆరంభంలోనే అదరగొట్టింది. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ ఇంట్రడ్యూసింగ్ ఎపిసోడ్ నుంచే వారి మధ్య కంటెస్టెంట్స్ కూడా మొదలయ్యాయి. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని..దాని కోసం నిత్యం స్ట్రగుల్ అవుతోన్న వారు ఈ సారి చాలామంది బిగ్‌బాస్ టైటిల్ వేటలో ఉన్నారు. కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితులు కావడానికి బిగ్‌బాస్ హౌస్ తిరుగులేని వేదిక.
తమ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఎవరికి వారే పోటీ పడుతోన్నారు. సీజన్ 5 కంటెస్టెంట్‌గా సిరి హనుమంతు బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ఫిల్మ్ అండ్ టీవీ నటీనటులు వీజే సన్నీ, లహరి షారీ, ఇండియన్ ఐడల్ విన్నర్, టాప్ సింగర్ శ్రీరామచంద్ర బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా హౌస్‌లో గ్రాండ్‌గా అడుగు పెట్టారు.

అనంతరం లోబో యాక్ట్రెస్ ప్రియ, మోడల్ జెస్సీ, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, హమీదా, కోరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్, యుట్యూబర్ సరయు, యాక్టర్ విశ్వ, సీనియర్ నటి ఉమాదేవి, టీవీ నటుడు మానస్ నాగులపల్లి, రేడియో జాకీ కాజల్.. ఇలా కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో ప్రవేశించారు. వారందరి లక్ష్యం ఒక్కటే. బిగ్ బాస్ హౌస్‌లో చివరి వరకు ఉండి విజేతగా నిలవాలని కలతో వారు ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చారు.
వారిలో సరయు.. మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోన్నారు. బోల్డ్‌గా, ఓపెన్‌గా మాట్లాడటం ద్వారా ఆమె యుట్యూబ్ సెలెబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పార్టిసిపేట్ చేసిన అనేక వీడియోలు యుట్యూబ్‌లో ఉన్నాయి. మహిళలకు సంబంధించిన కొన్ని సామాజికాంశాల గురించి బోల్డ్‌గా, అంతకుమించి ఓపెన్‌గా, పురుషులతో పోటీ పడేలా మాట్లాడే సెలెబ్రిటీగా పేరుంది సరయుకు. సరయు క్లినిక్‌లో పెళ్లిచూపులు అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.

Recommended Video
అంత ఓపెన్ మాట్లాడే మనస్తత్వం ఉన్న సరయు బిగ్ బాస్ హౌస్‌లో అంతే.. నేచురల్‌గా ఉంటారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇక విజయవాడ అమ్మాయి, రేడియో జాకీ కాజల్ మరో డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. వస్తూ, వస్తూనే అక్కినేని నాగార్జునతో ఐ లవ్ యు చెప్పించుకున్నారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయేలోగా ఒక్కసారైన ఐ లవ్ యు చెప్పించుకోవాలని నాగార్జునతో చెప్పగా.. అక్కడికక్కడే ఆమె కోరికను తీర్చాడు అక్కినేని. రేడియో జాకీగా, యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సత్తాచాటుతోందా అమ్మాయి.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications