ఎసిబి, బాబు, జగన్, కెసిఆర్‌లపై సెబాస్టియన్ సంచలనం, జనార్ధన్ ఎవరో చెప్పారు!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరుగుతోన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు తెలియకుండా ఎవరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు.

ఓటుకు నోటు కేసులో తాము తప్పు చేస్తే చట్టం తమను తప్పకుండా శిక్షిస్తుందని చెప్పారు. తాను క్రిష్టియన్ కాబట్టి వేధిస్తున్నారని చెప్పారు. తాను ఎక్కడ కూడా భూకబ్జాలకు పాల్పడలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆఫీస్ ఇంఛార్జ్ జనార్ధన్‌కు అన్నీ తెలుసునని చెప్పారు.
జనార్ధనే తమను చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారని తెలిపారు. ఓటు నోటు విషయమై జనార్ధన్‌కు అన్నీ తెలుసునని ఆయన చెప్పారు. చంద్రబాబుకు తెలియకుండా ఎవరూ ఏం చేయలేరని చెప్పారు. పార్టీ, చంద్రబాబు పనులు జనార్ధనే చూస్తారని ఆయన చెప్పారు.
తన ఫోన్లో ఎలాంటి రికార్డులు లేవని ఆయన చెప్పారు. ఏసీబీ అధికారులు చెబుతున్నట్లుగా తన ఫోన్లో ఎలాంటి రికార్డులు లేవన్నారు. ఏసీబీ తన ఫోన్ ట్యాప్ చేసిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కెసిఆర్, వైసీపీ అధ్యక్షులు జగన్ కలిసి క్రైస్తవులను అణిచివేసేందుకు తనపై కుట్ర పన్నారన్నారు.
-
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications